భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, డిసెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

సర్పంచ్‌గా నియామకపత్రం అందుకున్న చార్ల మణిదీప్

73018e70-c702-45ed-9d41-521679c26cbf

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం లింగాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్బంగా గ్రామ ప్రజలందరూ ఎకతాటిమీదకి వచ్చి లింగాపూర్ అభివృద్ధి లక్ష్యంగా చార్ల మణిదీప్‌ని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా గ్రామంలో ఏడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 2వ వార్డు సభ్యులు రాముక ఇంద్ర కిషన్, 3వ వార్డు నదులాపురం రాజు, 4వ వార్డు ఆడ మాధవి శ్రీనివాస్, 5వ వార్డు శివక జ్యోతి రామలింగం, 7వ వార్డు కాడగొని స్వప్న రమేష్ యాదవ్, 9వ వార్డు డప్పు భారతమ్మ వీరయ్య, 10వ వార్డు ముత్తరగాళ్ల రాజు. ఏకగ్రీవం అయిన 7మంది వార్డు సభ్యులకి నియామక పత్రాలు అందజేశారు.