భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, డిసెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

నూతన సీఐని కలిసిన టీడీపీ నాయకులు

WhatsApp Image 2025-12-10 at 6.34.24 PM

భారత్ సమాచార్, ప్రకాశం జిల్లా: కనిగిరి సీఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఉప్పు శ్రీనివాసులును బుధవారం టీడీపీ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి మువ్వా రంగ సాయి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మువ్వా రంగ సాయి యాదవ్, ఉమ్మన పల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడి హోదాలో సీఐ ఉప్పు శ్రీనివాసులును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, నూతన సీఐకి శుభాకాంక్షలు చెప్పారు.