భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, డిసెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

ఎమ్మెల్యేను కలిసిన డిప్యూటీ కమిషనర్ ప్రదీప్‌కుమార్

e9b689a9-c782-44f5-93cb-4d2e29df3453

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిహెచ్ఎంసీ అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా నియమితులైన ప్రదీప్ కుమార్ శనివారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఏర్పడిన అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని ప్రతి వార్డు అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే జిఎంఆర్ సూచించారు.