భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, డిసెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్ శిరీష మద్దిలేటి

2cd84a4a-086c-4e6b-a8c1-e67cb82bbdce

భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచి విజయం సాధించిన సర్పంచులు కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. గ్రామానికి అభివృద్ధి చేసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు వీలుగా అధికార పార్టీలో చేరెందుకు ఆసక్తి చూపుతున్నారు. నేడు వనపర్తి నియోజకవర్గం శ్రీరంగాపురం మండలం తాటిపాముల సర్పంచ్ ముంత శిరీష మద్దిలేటి స్థానిక ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ఆధ్వర్యంలో వారి అనుచరులు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున తాటిపాముల గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.