భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, డిసెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

జ్యోతిరసు విద్యాపీఠంలో రక్తదాన శిబిరం

69e7cfc4-5b88-46ed-b781-153acd638db7

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: ఫసల్వాదీ శ్రీ జ్యోతిరసు విద్యాపీఠం మహేశ్వర సిద్ధాంతి వారి ఆధ్వర్యంలో వచ్చేనెల 4వ తేదీన ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు మహేశ్వర సిద్ధాంతి తెలిపారు. యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని, ఆరోగ్యవంతులు ఎన్నిసార్లైనా రక్తదానం చేయవచ్చు అని పేర్కొన్నారు.