భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల ఆటో డ్రైవర్లు, కార్మిక సంఘాల నాయకులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యం చేస్తోందని, సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపిస్తూ ఆటో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
BHARATH SAMACHAR DIGITAL
3, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్