భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్

సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి

6d9a7926-3dca-4c37-a2a6-af4ff796d507

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని పట్టణంలోని ఇంజనీర్స్ కాలనీలో ఏకీకృత కుటుంబ సర్వే నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి, ఎమ్మెల్యే పార్థసారథి బుధవారం పరిశీలించారు. సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ శేషఫణి, మున్సిపల్ కమిషనర్ కృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.