భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ లోని సంగారెడ్డి రూట్ లోని రుసుంపేట్ కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాను బైకును ఢీ కొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల ఛిద్రమై గుర్తుపట్టని విధంగా ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు .
BHARATH SAMACHAR DIGITAL
16, మార్చి 2026, సోమవారంభారత్ సమాచార్