భారత్ సమాచార్, జగిత్యాల జిల్లా: ధర్మపురిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్య రమ్యపై భర్త నవీన్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డువచ్చిన అత్తమామలపై దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన రమ్యను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవీన్, మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు.
BHARATH SAMACHAR DIGITAL
17, మార్చి 2026, మంగళవారంభారత్ సమాచార్