భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో గురువారం ఎనర్జీఎస్ లో పది లక్షల నిధులతో సిసి రోడ్డు అభివృద్ధి నిర్మాణపనులు మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరస్వర్ సాయిలు శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు సాయిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ అభివృద్దే లక్ష్యం గా పల్లెలన్నీ మరింత అభివృద్ధి జరుగుతునయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ , ఉప సర్పంచ్ మల్కాయ్య, మాజీ సర్పంచ్ విట్టల్ గురూజీ, సంతోష్ మేస్త్రి, హన్మంత్ యాదవ్,రాములు,సురేష్ పటేల్, సంగయప్ప, సాయిబాబా, అవినాష్ గ్రామస్తులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
26, మార్చి 2026, గురువారంభారత్ సమాచార్