భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, మే 2026, ఆదివారంభారత్ సమాచార్

Today in history : చరిత్రలో నేడు

WhatsApp Image 2025-11-13 at 1.28.19 PM

భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ : చ‌రిత్ర‌లో ఈ రోజు జ‌రిగిన ముఖ్య అంశాలు ఇక్క‌డ ఉన్నాయి.

➨ ప్రపంచ రక్త పోటు దినోత్సవం

➨ నార్వే జాతీయదినోత్సవం.

➨ ప్రపంచ టెలి కమ్యూనికేషన్, సమాచార సొసైటీ దినోత్సవం

➨ శస్త్రవైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ జననం.

➨ భారత క్రికెటర్ బి.ఎస్. చంద్రశేఖర్ జననం.

➨ భారతీయ చెస్ క్రీడాకారిణి అనుపమ గోఖలే జ‌న‌నం.

➨ హీరోయిన్ ఛార్మి పుట్టిన‌రోజు.

➨ ప్రముఖ ఆర్థికవేత్త గున్నార్ మిర్థాల్ మరణం.

➨ భారతదేశ కవి, రచయిత టి.కె.దొరైస్వామి మ‌ర‌ణం.

➨ తెలుగు చలనచిత్ర నటుడు రాళ్ళపల్లి వెంకట నరసింహ రావు మ‌ర‌ణం.

➨ 1865లో మొదటి అంతర్జాతీయ టెలిగ్రాఫ్ యూనియన్ ఒప్పందాన్ని పారిస్ లో ఆమోదించారు.