భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: జూలై 4 ప్రపంచ చరిత్రలో, భారత చరిత్రలో ఎన్నో విశిష్ట సంఘటనలకు వేదికైంది. ఈ రోజున స్వాతంత్య్ర ఉద్యమాలు, చారిత్రక నిర్ణయాలు, ప్రముఖుల జననాలు, మహనీయుల వర్ధంతులు, అంతర్జాతీయ దినోత్సవాలు ఉన్నాయి.
ముఖ్య సంఘటనలు
- 1892: అంతర్జాతీయ డేట్ లైన్ కారణంగా పశ్చిమ సమోవాలో జూలై 4 తేదీ రెండుసార్లు వచ్చింది. దీంతో ఆ సంవత్సరం అక్కడ 367 రోజులు నమోదయ్యాయి.
- 1946: అమెరికా నుంచి ఫిలిప్పీన్స్ స్వాతంత్ర్యం పొందింది.
- 1947: భారతదేశాన్ని ఇండియా, పాకిస్థాన్‌గా విభజించే బిల్లును అధికారికంగా ప్రతిపాదించారు.
- 1976: ఉగాండాలోని ఎంటెబ్బె విమానాశ్రయంలో బందీలుగా ఉన్న ఎయిర్ ఫ్రాన్స్ ప్రయాణికులను ఇజ్రాయెల్ కమాండోలు ‘ఆపరేషన్ థండర్‌బోల్ట్’ ద్వారా రక్షించారు.
ప్రముఖుల జననాలు
- 1790: జార్జ్ ఎవరెస్ట్ – భారత సర్వేయర్ జనరల్.
- 1807: గిసెప్పీ గరిబాల్డీ – ఇటలీ విప్లవ నాయకుడు.
- 1897: అల్లూరి సీతారామరాజు – స్వాతంత్ర్య సమరయోధుడు.
- 1898: గుల్జారీలాల్ నందా – భారత తాత్కాలిక ప్రధానమంత్రి.
- 1903: బి.వి. సుబ్బారెడ్డి – స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త.
- 1927: ఉత్పల సత్యనారాయణాచార్య – ప్రముఖ తెలుగు కవి.
- 1933: కొణిజేటి రోశయ్య – మాజీ గవర్నర్, రాజకీయ నాయకుడు.
- 1961: ఎం.ఎం. కీరవాణి – ప్రముఖ సంగీత దర్శకుడు.
- 1961: జోగు రామన్న – మాజీ మంత్రి, తెలంగాణ రాజకీయ నాయకుడు.
ప్రముఖుల మరణాలు
- 1826: అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్.
- 1831: అమెరికా మాజీ అధ్యక్షుడు జేమ్స్ మన్రో.
- 1902: స్వామి వివేకానంద.
- 1934: నోబెల్ గ్రహీత శాస్త్రవేత్త మేరీ క్యూరీ.
- 1946: తెలంగాణ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య.
- 1963: భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య.
- 1986: గణిత శాస్త్రవేత్త డి.ఆర్. కప్రేకర్.
- 2013: కవి, మాజీ నక్సలైట్ నాయకుడు గంటి ప్రసాదం.
ప్రత్యేక దినాలు
- అంతర్జాతీయ సహకార దినోత్సవం (జూలై మొదటి శనివారం)
- అమెరికా (USA) స్వాతంత్ర్య దినోత్సవం