భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, అక్టోబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

వేములవాడ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో ఎస్పీ

WhatsApp Image 2025-10-05 at 8.06.46 PM

భారత్ సమాచార్.నెట్, రాజన్న సిరిసిల్ల: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెలవు దినం కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో సందడిగా మారింది. ఎస్పీ స్వామివారిని దర్శించుకున్న అనంతరం, ఆలయ అర్చకులు ఆయనను అద్దాల మండపంలో ఘనంగా ఆశీర్వదించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ రద్దీ నేపథ్యంలో, ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ ఎం. హరిత