భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

మద్యం తరలిస్తున్న ఇద్దరిపై కేసు

1

భారత్ సమాచార్, ఆదిలాబాద్ జిల్లా: మద్యం తరలిస్తున్న ఇద్దరిపై కేసునమోదైనట్టు టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు.  ఆదిలాబాద్ బస్టాండ్‌ ఎదుట గల వైన్స్‌షాపుల నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి, బెల్టుషాపుల ద్వారా అధిక ధరకు విక్రయించేందుకు తరలిస్తున్న.. పట్టణంలోని శ్రీరాం కాలనీకి చెందిన పెద్దపల్లి సాయితేజ, ఇందిరానగర్‌కు చెందిన మర్కర్వార్‌ గజానంద్‌ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గజానంద్‌ వద్ద నుంచి 2 లీటర్ల మద్యం, సాయితేజ వద్ద నుంచి రూ. 90వేల విలువైన మద్యం సీజ్‌ చేసినట్లు తెలిపారు.

మరిన్ని కథనాలు: 

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ