భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, అక్టోబర్ 2025, గురువారంభారత్ సమాచార్

ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్

WhatsApp Image 2025-10-08 at 9.52.31 PM

భారత్ సమాచార్.నెట్, మంచిర్యాల: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం కన్నెపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్