భారత్ సమాచార్, ములుగు జిల్లా: తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్య శనివారం వాజేడు మండలంలో పర్యటించనున్నట్టు కాంగ్రెస్ నాయకులూ తెలిపారు. వాజేడు మండలంలోని టేకులగూడెం, పేరూరు గ్రామాల్లో పర్యటించనున్నారు. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సకాలంలో హాజరై ఈ పర్యటనను విజయవంతం చేయవలసిందిగా పార్టీ నాయకులు కోరారు.
మరిన్ని కథనాలు:
ఎన్నికల భద్రతకు సిద్ధం కావాలి: ములుగు ఎస్పీ