భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, అక్టోబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

‘మాజీ సీఎం జగన్‌తోనే సంక్షేమ ఫలాలు’

WhatsApp Image 2025-10-27 at 4.47.14 PM

భారత్ సమాచార్.నెట్, శ్రీకాకుళం: టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి పేరాడ తిలక్ సోమవారం నందిగామ మండలం జగదిమ్మిలాడి గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.  మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలోనే విద్య, వైద్యంతో పాటు మహిళా, రైతు సంక్షేమం నిజంగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, మండల పార్టీ అధ్యక్షులు తమిరి ఫల్గుణరావు, చిన్ని జోగారావు యాదవ్ సహా పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని క‌థ‌నాలు

అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు: ఎమ్మార్వో