భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని చంపేసిన ప్రియుడు

33

భారత్ సమాచార్, నాగర్ కర్నూల్ జిల్లా:  కొల్లాపూర్ కు చెందిన 38 ఏళ్ల మహిళ హత్య కేసులో 23 ఏళ్ల విజయ్ కుమార్ అరెస్టయ్యాడు. ఏడేళ్ల కిందట విడాకులు తీసుకున్న స్వర్ణలతకు విజయ్ కుమార్ కు కొన్నాళ్లుగా వివాహేతర బంధం ఉంది. అతడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. అయితే, తనను పెళ్లి చేసుకోకపొతే ప్రైవేట్ ఫొటోలు బయట పెడతానని స్వర్ణలత హెచ్చరించింది. దీంతో అక్టోబర్ 8న ఆమెను విజయ్ గొంతు నులిమి చంపి, మృతదేహానికి నిప్పంటించాడు. మృతురాలి బంధువుల పిర్యాదు మేరకు పోలీసులు పోలీసులు చేసి నిందితుడిని అరెస్ట్ చేసారు.

మరిన్ని కథనాలు: 

ఆ వృద్ధురాలిని చంపింది ఇంటి పనిమనిషే: ఎస్పీ విక్రాంత్ పాటిల్