భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, నవంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

7

భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్లో చదువుతున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి ఉండటంతో సొంతూరుకు వచ్చారు. ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగి చనిపోయారు.

మరిన్ని కథనాలు: 

రూ.1000 కోసం స్నేహితుడి దారుణ హత్య