భారత్ సమాచార్, ఖమ్మం జిల్లా: వైరా నియోజకవర్గం వైరా మండలం పుణ్య పురం గ్రామంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోటవేటర్ కిందపడి చిర్రా హరీష్(24) అనే యువకుడు మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పుష్పాల రామారావు తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
15, నవంబర్ 2025, శనివారంభారత్ సమాచార్