భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: వాట్పల్లి మండలం తహసీల్దార్ కుల ధ్రువ పత్రాలు ఇవ్వడం జాప్యం చేయడం ద్వారా విద్యార్థులు రాబోయే పోటీ పరీక్షలో నష్టపోతారని మన్నే సంఘం సభ్యులు తహసీల్దార్ ను కలిసి మాట్లాడారు.
స్పందించిన తహసీల్దార్ కుల ధ్రువ పత్రలను జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మన్నే హరి కృష్ణ,మండల అధ్యక్షులు మన్నే సాయి కుమార్,ప్రధాన కార్యదర్శి మన్నే శివయ్య,ఉపాధ్యక్షులు మన్నే శ్రీనివాస్,సహాయ కార్యదర్శి మన్నే కృష్ణయ్య ,మన్నే రమేష్ ,ఖదిరాబాద్ గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మన్నే ఈశ్వరయ్య, ఖదిరాబాద్ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మన్నే సుధాకర్ ,మన్నే పాపయ్య,,మండల సంయుక్త కార్యదర్శి మన్నే ఆంజనేయులు,మన్నే నాగరత్నం,ఖదిరాబాద్ గౌరవ సలహాదారు మన్నే మధు సుధన్
తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
19, నవంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్