భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పొగ మంచు కమ్మేసింది. మరోవైపు మెదక్, సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల నుండి జాతీయ రహదారులు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున ప్రయాణించే ప్రయాణికులు అప్రమత్తంగా వాహనాలు నడపాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ తెలిపారు. అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున ప్రయాణించకూడదని అన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
28, నవంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్