భారత్ సమాచార్ ; చెప్పిన సమయానికి ఉస్తాద్ భగత్ సింగ్ గింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. ఎన్నికల సమయం కాబట్టి అంతా ఊహించినట్టే పవన్ అభిమానులతో పాటుగా, జనసైనికులను కూడా మెప్పించేలా ప్రచార చిత్రాన్ని రూపొందించారు. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది…గ్లాస్ అంటే సైజ్ కాదు, సైన్యం, కనిపించని సైన్యం అనే సంభాషణలు అలరిస్తున్నాయి. పవన్ పవర్ పుల్ పోలీసు పాత్రతో కనిపిస్తున్నాడు. శ్రీలీలా కథానాయిక. పవర్ స్టార్ కి ‘గబ్బర్ సింగ్’ వంటి హిట్ ను అందించిన హారిష్ శంకర్ దర్శకుడు.…
గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది…
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
