భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: బీజేపీ హత్నూర మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట ప్రభుత్వం అసమర్థ పాలనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టి ఉప తహశీల్దార్ కి మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనలో అన్నిరంగాల ప్రజలు తీవ్ర అవస్థలు చెందుతున్నారని పేర్కొన్నారు.
నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అని మోసం చేశారనిరైతులకు రైతు భరోసా వేయకుండా మభ్యపెట్టడం వితంతులకు, దివ్యాంగులకు 2 ఏళ్లు కావోస్తున్న ఒక్క కొత్త పెన్షన్ మంజూరు…