భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఇటీవల విడుదలైన నటుడు సల్మాన్ ఖాన్ సినిమా టీజర్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ (‘Battle of Galwan’ teaser)పై చైనా అభ్యంతరం తెలిపింది. వాస్తవాలను ఈ టీజర్ ద్వారా వక్రీకరిస్తున్నారని ఆ దేశ అధికార మీడియా ఆరోపించింది. సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం 2020లో తూర్పు లడఖ్ లోని గల్వాన్లో భారత, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా చిత్రీకరించ బడింది. ఈ సినిమాలో చిత్రీకరించబడిన జూన్ 2020 యుద్ధ సంఘటనలు వాస్తవాలకు అను గుణంగా లేవు…
‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ టీజర్‌పై చైనా అభ్యంతరం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
