భారత్ సమాచార్, అంతర్జాతీయం ;
21వ శతాబ్దంలో ఒక కంటికి కనిపించని వైరస్ మానవాళి జీవితంపై ఇంతలా ప్రభావం చూపిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కొవిడ్ -19 ఎఫెక్ట్ మానవ నాగరికతపై, జీవర సరళి పై ఇంకో శతాబ్దం ప్రభావం చూపేలా ఉంది. ఇప్పటికే చాలా మంది అనూహ్యంగా ఉన్నట్టుండి గుండె పోటుకు గురవుతున్నారు. వారిలో యువత కూడా ఎక్కువగా ఉన్నారు. వీటన్నిటికి పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్ కారణమని కొందరి వాదన. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మానవాళి జీవిత ఆయుర్దాయం పై సంచలన…


