భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపాయి. ఈ ఉదయం ఓల్డ్ సిటీ పరిధిలోని చాంద్రాయణగుట్టలో ఫ్లైఓవర్ కింద పార్క్ చేసిన ఓ ఆటోలో ఇద్దరు యువకుల డెడ్ బాడిలను స్థానికులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందజేయగా వారు వెంటనే స్పాట్కు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. క్లూస్ టీమ్‌కు పిలిపించి క్షుణ్ణంగా పరిశీలించారు. మృతులను జహంగీర్ (24), ఇర్ఫాన్ (25)గా గుర్తించారు. మరొకరు పరారీలో ఉన్నట్లు గుర్తించారు.

 

అయితే చనిపోయిన…