భారత్ సమాచార్, వెబ్డెస్క్: ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్ట్ ల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. అయితే ఇవాళ ఉదయం మరో మహిళ మావోయిస్ట్ మృతదేహం లభించిందని అధికారులు వెల్లడించారు. ఘటన కంధమాల్ జిల్లా బెల్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మావోలు సంచరిస్తున్న సమాచారం మేరకు కోటగడ్ లో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ గాలింపు చర్యలు చేపట్టాయి.
మృతి చెందిన ఇద్దరు మగ…

