భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్‌లో భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇవాళ భారీగా క్షీణించి, చరిత్రలో మొదటిసారి 91.50 వద్ద ఆల్‌టైమ్ లో-మార్క్‌ను తాకింది. నిన్న 90.97 వద్ద ముగిసిన రూపాయి, ఒక్కరోజే 42 పైసలు కోల్పోవడం దేశీయ ఆర్థిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
రూపాయి పతనానికి ప్రధాన కారణాలు..
రూపాయి విలువ ఇంతలా పడిపోవడానికి అంతర్జాతీయ మరియు దేశీయ పరిణామాలు రెండూ కారణమవుతున్నాయి:
డాలర్‌కు పెరుగుతున్న…


