భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం మీట్యా తండాలో శుక్రవారం మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ రూ. 5 లక్షల వ్యయంతో మంజూరు చేసిన నీటి శుద్ధి యంత్రం ఏర్పాటు కోసం ఈ ప్లాంట్ నిర్మిస్తున్నారు. ప్లాంట్ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చును అదే తండాకు చెందిన బీజేపీ జిల్లా యువ నాయకుడు గుగులోత్ నవీన్ నాయక్ స్వచ్ఛందంగా భరిస్తున్నారు.
శంకుస్థాపన పూజ అనంతరం నవీన్ నాయక్ మాట్లాడుతూ..…

