భారత్ సమాచార్.నెట్, తూర్పుగోదావరి: అనుమానం పెనుభూతమైంది. కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అతి దారుణంగా బండరాయితో కొట్ట హత్య చేశాడు. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న పిల్లలకు విషయాన్ని వాళ్ల అమ్మమ్మకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
అనుమానం పెంచుకుని..దారుణంగా హతమార్చి:
రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరు గ్రామానికి చెందిన ఉషారాణి(45)కి నర్సీపట్నం మండలం గిడుగుటూరు గ్రామానికి చెందిన వేమగిరి మాణిక్యంతో పదేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత వీరు కొంతమూరు గ్రామానికి వచ్చేశారు. అతను వెల్డింగ్ పనిచేసుకుంటూ…

