భారత్ సమాచార్,సినీ టాక్స్ : కీర్తి సురేశ్.. ఈ మలయాళ అమ్మడు అందం, అభినయంతో విభిన్న పాత్రలు చేస్తూ తన కెరీర్ ను వెండితెరపై స్ట్రాంగ్ గానే ముందుకు తీసుకెళ్తోంది. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా కీర్తికి టాలీవుడ్, కోలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. ‘మహానటి’లో సావిత్రి రోల్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే ఉత్తమ జాతీయ నటి పురస్కారం కూడా చాలా తక్కువ సమయంలోనే అందుకుంది. తన నటనతో సీనియర్ నటులను సైతం మరిపిస్తోంది కీర్తి. తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవి…