భారత్ సమాచార్.నెట్, భక్తి: ముగ్గురు దేవతలైన త్రిమూర్తుల ఆరాధనతో కూడిన ‘త్రినాథ మేళా’ అపారమైన శక్తిని ఒక వైష్ణవ గురువు కథ స్పష్టం చేసింది. తన శిష్యుడు మేళా వద్దకు వెళ్లడం చూసి కోపంతో అక్కడికి చేరుకున్న గురువు, భక్తితో జరుగుతున్న పూజ సామగ్రిని కాలితో తన్నివేశారు. ఆ గురువు ఇంటికి తిరిగి వెళ్లగా, అతని భార్య, కుమారుడు చనిపోయి కనిపించారు.
దీనితో మూర్ఛపోయిన గురువును శిష్యుడు లేపి, త్రినాథ స్వామికి అపరాధము చేసినందుకు ఇది ప్రతిఫలమని హెచ్చరించాడు. వెంటనే గురువు పశ్చాత్తాపపడి,…

