భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: e-Passport అనేది సాంప్రదాయ పేపర్ పాస్పోర్టుతో పాటు లోపల RFID చిప్ (Radio Frequency Identification) తో కూడిన ఆధునిక పాస్‌పోర్ట్. ఇందులో ప్రయాణికుడి బయోమెట్రిక్ డేటా (ఫోటో, అంగుళి ముద్రలు) చిప్‌లో భద్రపరచబడుతుంది, దీనివల్ల నకిలీ పాస్ పోర్ట్ తయారు చేయడం అనేది దాదాపు అసాధ్యం. అతి వేగంగా ఇమిగ్రేషన్ చెకింగ్‌కు సహాయపడుతుంది. తాజా ప్రభుత్వం ఈ e-Passport సేవలను భారతదేశం, విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల్లో అందించడానికి ప్రారంభించింది. కొత్తగా పాస్‌పోర్టు తీసుకోవాలనుకున్న వారు లేదా పునరుద్ధరణ…
e-Passport అంటే ఏంటి..? దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి..?
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

