భారత్ సమాచార్, ములుగు జిల్లా: సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కేసులు ఎత్తివేయాలని ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై జర్నలిస్టులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. సాక్షి కార్యాలయాలపై ఏపీ ప్రభుత్వ దాడులను నిలిపివేయాలని నిరసన తెలిపారు. మీడియాను అడ్డుకోవడం చేతకానితనం అని మండిపడ్డారు. నిజాలను నిర్భయంగా బయట పెట్టె మీడియా పై దాడులు అన్యాయం  అని అన్నారు.

మరిన్ని కథనాలు: 

మేడారం ఆలయ అభివృద్ధికి రూ.251 కోట్లు