భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో నకిలీ డాక్టర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. యూకే రిటర్న్ అని కార్డియాలజీ స్పెషలిస్టు అని ప్రైవేటు హాస్పిటల్ లో చేరిన వ్యక్తి ఏడుగురి ప్రాణాలను బలిగొన్నాడు. దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి హార్ట్ సర్జరీలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రిటన్ కు చెందిన ఫేమస్ డాక్టర్ ‘ఎన్. జాన్ కెన్’ అనే పేరుతో నకిలీ సర్టిఫికెట్లు చూపించి ఆ ఆస్పత్రి యాజమాన్యాన్ని మోసం చేశాడు ఏ ప్రబుద్ధుడు. అయితే, అదే…
Fake Doctor: యూకే రిటర్న్ గా నమ్మించిన ఫేక్ డాక్టర్.. ఏడుగురు బలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
