భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: కరకగూడెం మండలంలో BC లకు 42% రిజర్వేషన్ కల్పించాలని వర్తక వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బందు పాటిస్తున్నారు. కాంగ్రెస్.బిఆర్ఎస్, సిపిఎం,బిజేపి, సిపిఐ, (ml) న్యూ డెమోక్రసీ,NSF, MRPS బందుకు మద్దతు తెలిపాయి. ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మరిన్ని కథనాలు:

