భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఈపీఎఫ్ఓ (EPFO) ఖాతాదారులకు శుభవార్త. పీఎఫ్ డబ్బులు డ్రా (PF Withdrawal) చేసుకోవాలంటే రోజుల తరబడి వేచి చూడాల్సిన పనిలేదు. అత్యవసర సమయాల్లో డబ్బు కోసం ఇబ్బంది పడకుండా, ఇకపై గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (PhonePe) వంటి యూపీఐ యాప్స్ ద్వారా క్షణాల్లోనే మీ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు రాబోతోంది.

 

సాధారణంగా పీఎఫ్ క్లెయిమ్ (PF Withdrawal) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే, అది పరిశీలించి డబ్బులు ఖాతాలో జమ కావడానికి 3…