భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఫిన్‌టెక్ రంగంలో తమ ఆధిపత్యాన్ని మరింత బలపరచాలని లక్ష్యంగా ఫోన్ పే (PhonePe) ఓపెన్ఏఐ (OpenAI) సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యంతో ఫోన్ పే యాప్‌లో చాట్‌జీపీటీ (ChatGPT) సాంకేతికతను సమీకరించి వినియోగదారులకు మరింత మెరుగైన స్మార్ట్ సర్వీసులు అందించనున్నట్లు సంస్థ తెలిపింది.
ఫోన్ పే యూజర్లు భవిష్యత్తులో యాప్‌లోనే ఏఐ సహాయంతో ప్రయాణ ప్రణాళిక, షాపింగ్ ఎంపికలు, ఫైనాన్షియల్ నిర్ణయాలు వంటి ఎన్నో రోజువారీ పనులను సులభతరం చేసుకోగలుగుతారు. అలాగే వ్యాపార వినియోగదారుల కోసం ‘ఫోన్…


