భారత్ సమాచార్, సినీ టాక్స్ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరోసారి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. తాజాగా అతడి పై విషప్రయోగం జరిగి పాకిస్తాన్ దేశంలోని కరాచీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అనే వార్తలు వచ్చాయి. అతడు చనిపోయాడు అని కూడా పుకార్లు పుట్టాయి. దావూద్ వార్తల్లో నిలువడంతో ప్రస్తుతం అతడి గురించి తెలుసుకునేందుకు నేటి జనరేషన్ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అతడి నేరమయ, విలాసవంత జీవితం గురించి తెలుసుకుంటున్నారు. అప్పట్లో అతడి వలలో పడి ఓ టాప్…