భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని కుదిపేసిన భారీ శీతాకాల తుఫాన్ నిన్న సా యంత్రానికి క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయితే ప్రభావం మరికొన్ని రోజులు కొనసా గుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎనిమిది రాష్ట్రాల్లో ఒక్క అడుగు మేర మంచు కురిసింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు షెడ్యూల్ అయిన 11,055 విమానాలు రద్దయ్యాయి. మంచు తుఫాన్ కారణంగా వర్జీ నియా నుంచి మసాచుసెట్స్ వరకు విద్యుత్ లైన్లు దెబ్బతిని 5,19,232 ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యధికంగా మసాచుసెట్స్లో…