భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) విజయ్ హజారే ట్రోఫీలో (Vijay Hazare Trophy) బ్యాట్‌తో విశ్వరూపం చూపించాడు. బరోడా జట్టు తరపున ఆడుతున్న అతను.. విదర్భతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. తన కెరీర్‌లోనే తొలి ‘లిస్ట్-ఏ’ సెంచరీని (First List-A Century) సాధించి రికార్డు సృష్టించాడు.
నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బరోడా జట్టు 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా హార్దిక్ (Hardik Pandya) క్రీజులోకి వచ్చాడు. ప్రారంభంలో…


