భారత్ సమాచార్, సినీ టాక్స్ : ప్రభాస్ ‘సలార్’ ప్రభంజనాన్ని ఆపడం.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వల్ల కాలేదు. వరుస రూ.1000 కోట్ల మూవీలతో దూకుడు మీదున్న షారుఖ్ సినిమా ‘డంకీ’ సైతం సలార్ ధాటికి పల్టీలు కొట్టింది. బాలీవుడ్ థియేటర్ మాఫియా సలార్ ను అడ్డుకోవాలని చూసినా ‘డంకీ’కి ఆడియన్స్ లేకపోవడంతో సలార్ ను వేయక తప్పలేదు. ఇప్పటకీ సలార్ అక్కడ మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక సలార్ తెలుగు రాష్ట్రాల్లోనూ, ప్రశాంత్ నీల్ సొంత ఏరియా కర్నాటకలో మంచి…