• పకడ్బందీగా ఆర్మీ ఆపరేషన్

భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: గర్ల్ ఫ్రెండ్ అడుగుజాడల్లో డ్రగ్ సామ్రాట్ పతనమయ్యాడు. జాలిస్కో అడ వుల్లో తుపాకుల శబ్దం..ఆకాశంలో హెలికాప్టర్లు. ఏండ్లుగా పోలీసుల కంటపడకుండా తిరిగిన డ్రగ్ కింగ్ ను పట్టించింది బుల్లెట్ కాదు.. ఒక మహిళ వెనుక పెట్టిన నిఘా..! మెక్సికోలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ కార్టెల్ అయిన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత నెమెసియో ఓసెగేరా సర్వాంటెస్ అలియాస్ ‘ఎల్మెంచో’ను సైన్యం మట్టుబెట్టింది. ఏళ్లుగా మెక్సికో, అమెరికా గూఢచర్య సంస్థలు ‘ఎల్మెంచో’ కోసం వేట సాగించాయి.…