భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఫోన్ కాల్స్ ద్వారా జరుగుతున్న ఆర్థిక మోసాలను తగ్గించేందుకు నూతన నిర్ణయం ప్రకటించింది. త్వరలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు వంటి అన్ని నియంత్రిత ఆర్థిక సంస్థలు తమ అధికారిక కాల్స్ కోసం ప్రత్యేకంగా ‘1600’ సిరీస్ నంబర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ చర్యతో ప్రజలు నిజమైన కాల్స్‌ మరియు నకిలీ కాల్స్‌ను సులభంగా గుర్తించగలుగుతారు. ఫలితంగా, ఫిషింగ్ లేదా కస్టమర్ డేటా మోసాలు…