భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఇరాన్ లో న్యూ లీడర్ షిప్ రావాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ‘సిక్ మ్యాన్’. గతంలో ఎన్నడూ చూడని విధంగా అక్కడి ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. ఈ హింసకు ఆయనే కారణం. నాయకుడి స్థానంలో ఉన్న ఖమేనీ వేలాది మంది ప్రజలను చంపుతూ.. దేశాన్నే నాశనం చేస్తున్నాడు. ప్రజలు ఆయనకు లీడర్షిప్ కట్టబెట్టింది ఇటువంటి భయాలు, మరణాలు సృష్టించడాకి కాదు. ఇంతమంది ప్రాణాలు తీసిన సుప్రీం లీడర్…
ఖమేనీ గద్దె దిగిపో..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
