భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పోతిరెడ్డిపల్లిలో ఆదివారం నిర్వహించిన వీరశైవ లింగాయత్ సమాజం సమావేశం రాజకీయ, సామాజిక ప్రాధాన్యతను సంతరించుకుంది. పీఎస్ఆర్ గార్డెన్ వేదికగా జిల్లా అధ్యక్షుడు ఇప్పపల్లి నర్సింలు అధ్యక్షతన, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై సమాజ సమస్యలపై స్పందించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, వీరశైవ లింగాయత్ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సమాజ అభివృద్ధి కోసం అవసరమైన…