భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: భక్తులకు సౌకర్యార్ధం శబరిమల (Sabarimala) మార్గంలో కనెక్టివిటీని, నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసినట్లు వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) తెలిపింది. యాత్రకు వచ్చే బాలల సంరక్షణ కోసం వీఐ సురక్షా రిస్ట్‌ బ్యాండ్స్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. శబరిమల యాత్రలో భక్తులు సమాచారాన్ని కుటుంబీకులతో పంచుకునేలా శబరిమల మార్గంలోని సన్నిధానం, పంపా, నీలక్కల్ అంతటా కనెక్టివిటీని పెంచినట్లు టెల్కో తెలిపింది.

 

వొడాఫోన్‌ ఐడియా ఎల్ 900, ఎల్ 1800, ఎల్ 2100, ఎల్ 2300, ఎల్ 2500తో సహా వివిధ…