భారత్ సమాచార్.నెట్, నల్గొండ: ప్రియుడి మోజులో పడి భర్తలను చంపుతున్న ఘటనలు కొన్నైతే, కన్నబిడ్డలను వదిలేసిన ఘటనలు మరికొన్ని. ప్రియుడు తనవెంట రమ్మని చెప్పడంతో కన్నబిడ్డను బస్టాండ్‌లో వదిలేసిన ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. నల్గొండ బస్‌స్టాండ్‌లో మానవత్వం లేని ఓ తల్లి తన బిడ్డను వదిలి వెళ్లింది. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియక బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న 15 నెలల చిన్నోడిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వారు వచ్చి సీసీ…
ప్రియుడి మోజులో పడి ఏం చేసిందంటే..!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
