భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, డిసెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఒలివ

d26dca77-e02c-420d-ab28-db27a318d01b

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్ మండలం నరసాపూర్ గ్రామపంచాయతీకి స్వతంత్ర అభ్యర్థిగా ఒలివ సర్పంచ్‌గా నామిషన్ వేశారు. విద్యావంతురాలైన యువతి చదువుకొని ప్రభుత్వ కాలేజీ దోమలగూడలో పీటీగా పూర్తి చేసి స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్‌గా పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. నన్ను సర్పంచుగా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉన్నానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. గ్రామస్తులందరూ విద్యావంతురాలిని అయిన నాకు ఈనెల 17న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచుగా ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులు ఒక అవకాశం ఇవ్వాలని, అన్ని వర్గాల ప్రజలకు విద్యావంతులకు యువకులకు రైతులకు రిటైర్డ్ ఉద్యోగులకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.